కొన్ని కొన్ని సార్లు కొంతమంది నిర్మాతలు ఎంత రిస్క్ చేస్తే అంతా లాభాన్ని పొందుతూ ఉంటారు. అలా దిల్ రాజు ఇప్పుడు భారీగా లాభాన్ని పొందుతారు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత భారీ స్థాయిలో సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా అగ్ర నిర్మాత గా ఎదిగారు దిల్ రాజు. ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు లలో  ముందుకు వరుస లో ఉంటారు అనడం లో  ఏమాత్రం సందేహ పడనవసరం లేదు దిల్ రాజు. 

ఆ విధంగా తమిళ సినిమా పరిశ్రమలో విజయ్ దళపతి హీరోగా భారీ బడ్జెట్ తో సినిమా చేస్తుండగా ఈ సినిమాకి 100 కోట్ల పారితోషికాన్ని ఆ హీరోకి ఇవ్వడం ఆయన గట్స్ కి నిదర్శనం. అంతేకాదు తెలుగు హీరోలు కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం దిల్ రాజు చేస్తున్న మంచి పని అని సదరు హీరోలు చెబుతున్నారు. అలా శంకర్ సినిమా కి గాను రామ్ చరణ్ కు భారీ స్థాయిలో పారితోషకం ఇస్తున్నాడట దిల్ రాజు. అయితే రామ్ చరణ్ మార్కెట్ కు మించి అన్ని కోట్ల పారితోషికం ఇవ్వడం నిజంగా దిల్ రాజు చేస్తున్న రిస్క్ అనే చెప్పాలి .

సినిమా బడ్జెట్ మొత్తం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ గా ఇవ్వడం నిజంగా రిస్క్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియరిటికల్ హక్కులు భారీగా అమ్ముడు పోయాయి అని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దిల్ రాజు చేసిన రిస్క్ ఫలితం దక్కిందని ఆయన అభిమానులు చెబుతున్నారు. మొదటి నుంచి ఇలాంటి రిస్క్ పద్ధతిని అవలంభించి చాలా వరకు సక్సెస్ అవుతు వచ్చాడు. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తే తప్పకుండా మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఈ విధంగా ఆయన చేయడం నిజం గానే ఫలించింది. ఇక ఒకే సారి అరడజను సినిమాలకు పైగా సినిమాలు చేసే సత్తా ఉన్న నిర్మాత దిల్ రాజు. పెద్ద సినిమాలను మాత్రమే కాకుండా చిన్న సినిమాలను సైతం ఆయన నిర్మిస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: