మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బ్యాచిలర్ అనే మూవీ తో తమిళ , తెలుగు సినీ పరిశ్రమలలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు తెలుగు లో కూడా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా రూ గేట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఇందులో కూడా ఈ నటి తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయి లోనే తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.

అందులో భాగంగా ఎప్పటి కప్పుడు ఈ నటి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం అవి సూపర్ గా వైరల్ కావడం అనేవి చాలా సందర్భాలలో జరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ తన చేతిని పైకి అని తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

db