శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో "ఓం భీమ్ బుష్" అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజే మొదటి షో కే మంచి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.  ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కిన కలెక్షన్ ల వివరాలను ... టోటల్ గా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఇక 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ అని ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.42 కోట్ల షేర్ ... 11.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv