టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో గీతా ఆర్ట్స్ ఒకటి కాగా ఈ బ్యానర్ లో నిర్మించిన సినిమాలు తక్కువే అయినా మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ తర్వాత ఆ స్థాయిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరనే ప్రశ్నకు బన్నీ వాస్ పేరు వినిపించేది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలకు సైతం బన్నీ వాస్ తన వంతు సహాయ సహకారాలు అందించారు.
 
అయితే బన్నీ వాస్ బాధ్యతల నుంచి నెమ్మదిగా తప్పుకుంటున్నారని ఆయన స్థానాన్ని అల్లు అరవింద్ బంధువు అయిన విద్య తీసుకోనున్నారని భవిష్యత్తులో గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్ లో ఆమె కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ఈ ఏడాది తండేల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కిందనే సంగతి తెలిసిందే.
 
గీతా ఆర్ట్స్ కు సొంతంగా ఆహా ఓటీటీ సైతం ఉంది. అయితే ఈ ఓటీటీకి ఆశించిన స్థాయిలో లాభాలు అయితే రావడం లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ రాబోయే రోజుల్లో మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గీతా ఆర్ట్స్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ రేంజ్ మరింత పెరగాలని ఈ బ్యానర్ అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
 
గీతా ఆర్ట్స్ భవిష్యత్తులో స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. గీతా ఆర్ట్స్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. గీతా ఆర్ట్స్ ఎంచుకునే కాన్సెప్ట్ లు సైతం భిన్నంగా ఉన్నాయి. దర్శకుడు చందూ మొండేటితో ఈ బ్యానర్ ఎక్కువ సినిమాలను ప్లాన్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: