సాధారణంగా ప్రభాస్ తన మనసులో విషయాన్ని బయట పెట్టడు. అసలు స్టేజి పైకి వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడమంటేనే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అలాంటి ప్రభాస్హీరో తల్లిని ఓ రేంజ్ లో పొగిడేశారు . ఓపెన్ గానే ఆమెను ప్రశంసిస్తూ ఐ లవ్ యు డార్లింగ్ అంటూ కూడా చెప్పేసాడు.  దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . ఆ స్పెషల్ పర్సన్ మరి ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ భార్య లావణ్య.

పూరి జగన్నాథ్ ఎంత ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాడు అనే విషయం అందరికీ తెలుసు . చాలా చాలా మంది స్టార్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది పూరి జగన్నాథ్ నే. ప్రెసెంట్ ఆయన  టైం బాలేదు ఆ కారణంగానే ఆయన తెరకెక్కించే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి . ఆయన పేరు పెద్దగా చెప్పుకోదగ్గ రేంజ్ లో ట్రెండ్ అవ్వడం లేదు.  కాగా ఆయన కొడుకు ఆకాశ్ పూరి సినిమా చేస్తున్నా మూమెంట్లో సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ని కలవగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూలోనే ఆకాశ్ పూరికి వాళ్ళ మమ్మీ అంటే ప్రభాస్ కి ఇష్టం అన్న విషయం బయట పెట్టాడు . "బుజ్జిగాడు సినిమా షూటింగ్ టైంలో మీ మమ్మీ క్యారియర్ బాక్స్ తీసుకువచ్చింది. అందరం కూర్చుని సరదాగా తింటూ ఉన్నాము. మీ మమ్మీ పక్కనే ఎవరో ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత తెలిసింది ఆవిడ మీ ఇంట్లో పనిచేసే ఆవిడ అని.. మీ అమ్మ నిజంగా గ్రేట్ రా బాబు ఎవరైనా ఇంట్లో పని చేసే ఆడవాళ్లను పక్కన కూర్చోపె..ట్టుకుంటారా నిజంగా మీ అమ్మ చాలా చాలా మంచిది మీ అమ్మ లాంటి వ్యక్తి మీకు దొరకడం అదృష్టం " అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఐ లవ్ యు డార్లింగ్ అంటూ ఆకాష్ ని కూడా ఓ రేంజ్ లో పొగిడేసాడు . దానికి సంబంధించిన వీడియో మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: