
ప్రేమలు చిత్రంలో అందరినీ ఆకట్టుకున్న మమిత బైజు, ధనుష్ సరసన కథానాయికగా నటిస్తోంది. కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీ పాండియరాజన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ తేని ఈశ్వర్, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, ఎడిటింగ్ శ్రీజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైన్ మాయాపాండి. ఈ స్క్రిప్ట్‌ను దర్శకుడు విఘ్నేష్ రాజా, ఆల్ఫ్రెడ్ ప్రకాష్ కలిసి రాశారు.
ఈ సినిమాను మల్టిఫుల్ లోకేషన్స్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నార. క్యాలిటీ కంటెంట్‌ను అందించాలనే వెల్స్ నిబద్ధతతో D54 ప్రేక్షకులకు ఒక కంప్లీట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. తారాగణం: ధనుష్, మమిత బైజు, కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీ పాండియరాజన్.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు