
నిత్యం సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ అందాలతో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్. ప్రతిరోజు కూడా విభిన్నమైన దుస్తులలో కుర్రాలను మెస్మరైజ్ చేసేలా కనిపిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు తాజాగా వెరైటీ దుస్తులలో కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్నిటిని షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా కొంటె చూపులతో తన అందాలను ఒలకబోసేలా కనిపిస్తోంది ప్రగ్యా జైస్వాల్.
తన థైస్ అందాలతో,ఎద అందాలతో టు హాట్ షో చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. ప్రతి ఫోటోలో కూడా వెరైటీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా చేస్తోంది.. ఈ ఫోటోలకు ఇలా షేర్ చేస్తూ ప్రేమలో మునిగిపోయింది అనే క్యాప్షన్ ని జోడించింది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెట్టిజెన్స్ సైతం ఏంటి ప్రగ్యా కు అవకాశాలు తక్కువయ్యాయి రోజురోజుకి ఇలాంటి గ్లామర్ షో పెంచేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫోటోలకు విభిన్నమైన కామెంట్స్ తలెత్తుతున్నాయి. మరి ఇంతటి అందం ఉన్నప్పటికీ ఎందుకో ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.