భారత దేశంలో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల కేవలం ఆటలోనే కాకుండా గ్లామర్ పరంగా తన సత్తా చాటుతూ వచ్చింది.  గతంలో సినిమా చాన్సుల కోసం ప్రయత్నించిన గుత్తా జ్వాల హీరో నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రంలో ఓ క్లబ్ పాటలో నటించింది.  ఆ తర్వాత ప్రభాస్ లాంటి హీరోతో నటించాలని తన కోరిక తెలిపింది.  
Image result for gutta jwala nithin
ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో రావాలన్న తన కోరిక మాత్రం ఇప్పటి వరకు నెరవేరలేదు.  కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం గుత్తా తన హాట్ లుక్స్ తో ఫోటోలు అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.  తన ఆటతో కంటే గ్లామర్ తో స్కిన్ షోతో ఎక్కువగా పాపులర్ అయ్యింది గుత్తాజ్వాల. అసలే అందగత్తె ఆపై తన అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ తాజాగా అందమైన సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.
Image result for gutta jwala hot
ఈ మద్య  సెలబ్రిటీల వస్త్ర ధారణను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వస్తున్న వేళ.. ఆమె కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోంది.  ఈ ఫోటో లో డోంట్ కేర్ ట్రోలర్స్.. లవ్ యువర్ సెల్ఫ్ ..స్ప్రెడ్ లవ్.. పాజిటివ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తగిలించి తన హాట్ ఫొటో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: