ప్రముఖ చైనా బ్రాండెడ్ కలిగిన వాటిలో రెడ్మి బ్రాండెడ్ అతి తక్కువ ధరలకే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలకే స్మార్ట్ టీవీ, స్మార్ట్ మొబైల్ ని కూడా అందిస్తూ ఉంటుంది. తాజాగా 32 అంగుళాల మోడల్ కలిగిన స్మార్ట్ టీవీ ని అమెజాన్ ఫైర్ టీవీ స్ట్రిమింగ్ డిస్ప్లే లో అందించే సాఫ్ట్వేర్ ప్యాకేజీలు ఈటీవీని తక్కువ ధరకే అందించబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అలెక్సా స్త్రిమ్మింగ్ స్మార్ట్ హోమ్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే మన దేశంలో రూ.13,999 రూపాయలుగా నిర్ణయించారు.

ఈ స్మార్ట్ టీవీ కి సంబంధించి సేల్ ఇప్పటికే ప్రారంభమైంది అమెజాన్ ఎమ్ఐ ఆన్లైన్ స్టోర్ లను దీనిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక్క సైజులో మాత్రమే అందుబాటులో కలదు. ఈ టీవీలు హెచ్డి డిస్ప్లే అందిస్తుంది.. ఓ ఎస్ ఫైర్ 7 ఆపరేటింగ్ సిస్టంతో ఈ స్మార్ట్ టీవీ వర్క్ అవుతుంది. ఇతర బ్రాండ్ల ఫైర్ టీవీ డిస్ప్లే లో ఉండే ఫీచర్లు ఇందులో కూడా లభిస్తాయి రెండవ తరం ఫైర్ టీవీ క్యూబో కూడా దాదాపుగా ఇలాంటి ఫీచర్లనే అందుబాటులో ఉంచింది.


పలు యాప్స్ లు కూడా ఇందులో ఇన్బుల్ట్ గా ఉంటాయి వీటితోపాటు ఓటీటి యాప్స్ కూడా ఇన్బుల్ట్ గా ఉంటాయి..1 gb ram,8 gb ఇంటర్నల్ స్టోరీస్ తో ఈ స్మార్ట్ టీవీ కలదు ఇందులో కొత్త రిమోట్ ని అందించారు. దీనిని ఫైర్ టీవీ ఇంటర్ స్పేస్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.. రిమోట్లో అలెక్సా కోసం ప్రత్యేకంగా ఒక బటన్ ని కూడా అందించడం జరిగింది. ఇది రెడ్ మీ ఫైవ్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: