ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా స్మార్ట్ మొబైల్స్ వాడకం జరుగుతోంది. అలాగే స్మార్ట్ వాచీలు కూడా రోజురోజుకీ ఉపయోగించడం పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం కొన్ని టెక్ సంస్థల సైతం మార్కెట్లోకి చౌకగానే అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి స్మార్ట్ వాచ్లను కూడా విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే ఈ స్మార్ట్ వాచల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.. ఇందులో భాగంగానే ఫైర్ బోల్ట్ సంస్థ కూడా ఒక అద్భుతమైన ఆఫర్ ను తీసుకువచ్చింది..fire -boltt బ్రాండ్ నుంచి వచ్చిన నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించారు.


ఈ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాలు కలిగి ఉన్నది. దీనికి బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కూడా ఉన్నది..A1 వాయిస్ అసిస్టెంట్ తో అలాగే స్పోర్ట్స్ మోడ్ కలిగి ఉన్నది..IP -67 రేటింగ్ తో కలిగి ఉన్నది.. ఈ స్మార్ట్ వాచ్ హెచ్డి డిస్ప్లే కూడా కలదు... చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుందని పైగా దీనికి 280 నిట్స్ పిక్ బ్రైట్నెస్ ని కూడా కలిగి ఉంటుందట. కేవలం ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు దాదాపుగా ఎనిమిది రోజులపాటు ఈ స్మార్ట్ వాచ్ పనిచేస్తుంది.


బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కూడా ఉపయోగిస్తే 5 రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుందట. అడాప్టర్ లేదా ల్యాప్టాప్ అవుట్ ఫుట్ ద్వారా కూడా దీనికి చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ లో మ్యూజిక్ ని స్టోర్ చేయలేదు..AI వాయిస్ అసిస్టెంట్ ద్వారా మ్యూజిక్ ని కంట్రోల్ చేయవచ్చట. కాల్ చేసేటప్పుడు మాత్రమే వ్యాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్ సైతం చూసుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కూడా పరిశీలించుకోవచ్చు.. ఈ వాచ్ అసలు ధర రూ .20వేల రూపాయలు ఉండగా దీనిపైన అమెజాన్ 94% వరకు డిస్కౌంట్ ఇచ్చి కేవలం రూ.1199 రూపాయలకి అందిస్తోంది. ఇక రేటింగ్ పరంగా 4.2/5 కి కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: