కేవలం ఉచితం అనే ఒకే ఒక్క మాటతో టెలికాం రంగంలో సంచలనాలు సృసిస్తిస్తోంది రిలయన్స్ జియో. ఇప్పుడు తన వినియోగదారుల కోసం మరొక ఊహించని ఆఫర్ తీసుకుని రాబోతోంది. 4జీ ద్వారా ఉచిత ఇంటర్నెట్ తో పాటు అపరిమిత టాక్ టైం ఆఫర్ ని కూడా వీళ్ళు అందిస్తున్నారు.