
ముస్కాన్ భర్త వసీం చండీగఢ్‌లో కూలీ పనులు చేస్తూ దూరంగా ఉండేవాడు. ఈ సమయంలో ఆమె బంధువైన జునైద్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జునైద్ పిల్లలను పోషించలేనని చెప్పడంతో ముస్కాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికారి సంజయ్‌కుమార్ వర్మ వెల్లడించారు. ముస్కాన్ మొదట అల్పాహారం మాత్రమే ఇచ్చానని చెప్పినా, పోస్ట్‌మార్టం నివేదికలో పిల్లల శరీరంలో విషం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో నేరాన్ని ఒప్పుకుంది.
పోలీసులు ముస్కాన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుంటం జునైద్ కోసం గాలింపు చేస్తున్నారు. ఈ ఘటన స్థానీయంగా తీవ స్థాకాఘాటనగా నిలిచింది. కన్నబిడ్డలను చంపేంత వరకు ఒక తల్లి మనసు ఎలా మారిందనే విషయం అందరినీ కలచివేస్తోంది. సమాజంలో వివాహేతర సంబంధాలు, ఒత్తిళ్లు ఇ లాంటి దారుణ ఫలితాలకు దారితీస్తాయని విశ్షేషకులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన మానవ సంబంధాలలో నైతిక విలువల పతనాన్ని ప్రతిబింబిస్తుంది. పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతను ప్రశ్నిస్తోంది. స్థానీసమ సమాజం ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి ఏవైనా పాఠాలు నేర్షగలదా. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో మరిన స్గోతి వెలుగులోకి రానుంది. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా సమాజం, చ్గోసనం ఎట్టి చర్యలు తీసుకోవాలనే చర్చ ఊపందుకోనుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు