టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు అందరి చూపు కూడా ఓ పొడుగాటి హీరోయిన్ పైనే ఉంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్ పై ఇప్పుడు తెలుగు హీరోల చూపు పడింది. తమిళంలో మంచి అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తి ఆమెతో ఉండడంతో పాటు డిమాండ్ అభిమానుల్లో కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఆమెకు తెలుగులో సరైన అవకాశం మాత్రం రాలేదు.

కానీ ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న హల్చల్ ప్రకారం తమకు అవకాశం ఇచ్చే విధంగా ఆమె అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అందరూ ఉన్నారు. కానీ ఆ సినిమా ప్రారంభం కాకుండానే క్యాన్సిల్ అయింది. దాంతో మళ్లీ ఆ ఆఫర్ రావడానికి చాలా సమయం పట్టింది ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న డీలక్స్ రాజా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

 సినిమాలో అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి ఈ నేపథ్యంలో మరికొంత మంది హీరోలు కూడా తమ సినిమాలలో పెట్టుకుని ఎందుకు ముందుకు వస్తున్నారు మహేష్ రామ్చరణ్ వంటి హీరోలు సైతం తమ సినిమాల పెట్టుకోవాలని చూస్తున్నారట తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ముందు ముందు తన సినిమాలతో పాత్రలతో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి సినిమాలో కనిపించిన కూడా బయట మాత్రం భారీ స్థాయిలో ఆకట్టుకుంటుంది రియల్ లైఫ్లో పూర్తి విభిన్నంగా హాట్ హాట్ ఫోటోలను పెడుతుంది మరి ఏ విధంగా ముందుకు సాగుతుంది చూడాలి.  పొడగాటి అందాలతో అందరిని అలరిస్తున ఈమెకు భవిష్యత్ లో స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు బాగానే కనిపిస్తున్నాయని చెప్పొచు. 

మరింత సమాచారం తెలుసుకోండి: