
మొదటి భాగం బ్లాక్బస్టర్ కావడంతో హూంబలే ఫిలిమ్స్ ఈ ప్రాజెక్టు కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది . ఇక ఈ ఫ్రెష్టిజియస్ మూవీ కోసం రిషబ్ శెట్టి భారీ రెమ్యూనిరేషన్ తీసుకోకుండా లాభాలలో వాటా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు . మొదటి భాగంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది . తన రెమ్యూనరేషన్ గురించి చర్చించకుండా కొంత మొత్తాన్ని స్వయంగా నిర్మాణ ఖర్చులకే వినియోగించారు .
ఇక విడుదలకు ముందే థియేటర్ మరియు నాన్ ధియేటర్ హక్కులు రికార్డ్ స్థాయి ధరలకు అమ్మడంతో నిర్మాతలకు భారీ లాభాలు కాయం అయ్యాయి . రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ అక్టోబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా 7,000కి పైగా స్క్రీన్స్ లో విడుదల కానుంది . ఇక ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి హైప్స్ కూడా ఏర్పడ్డాయి . ఈ హైప్ నీ ఈ సినిమా ఎంతవరకు నిలబెట్టుకోనుందో వేచి చూడాలి . ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే రిషిబ్ కి తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు . ఒకే ఒక్క సినిమాతో సూపర్ ఫేమస్ అయిపోయిన రిషబ్ ఈ సినిమా కూడా ఫేమస్ అయితే స్టార్ట్ డైరెక్టర్లకి కూడా చిక్కడ అని చెప్పుకోవచ్చు . మరి ఏం జరగనుందో వేచి చూడాలి .