మలయాళ ముద్దుగుమ్మ అయిన అనుపమా పరమేశ్వరన్ క్యూట్ అందాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. వరుస హిట్లు అందుకుని క్రేజీ బ్యూటీగా మారింది. మరోవైపు అందాల డోస్ కూడా పెంచుతున్న సంగతి తెలిసిందే.
అనుపమా పరమేశ్వరన్ అంటే హోమ్లీ బ్యూటీగానే గుర్తుకొస్తుంది. కానీ ఆ హద్దులు చెరిపేస్తుంది అనుపమా. అందాల ఆరబోతలో బౌండరీలు బ్రేక్ చేస్తూ రెచ్చిపోతుందట.. ఇంటర్నెట్లో హాట్ కేక్‌లా మారిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ టైట్ టీషర్ట్ లో దుమారం రేపుతుంది. అనుపమా స్కిన్ షో చేయకుండానే కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. అందాల ఆరబోత చేయకుండానే ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది. గ్లామర్ షో చేయకుండానే కుర్రాళ్ల బాడీలో హీటు ను పెంచుతుంది. నిండైన దుస్తుల్లోనే సోషల్ మీడియాలో తెగ మంటలు పుట్టిస్తుంది.
క్యూట్ అందాలతో మెప్పించే ఈ అమ్మడు తాజాగా టైట్ టీషర్ట్ లో బిగువైన ఎద అందాలు చూపిస్తూ తెగ కైపెక్కిస్తుంది. అంతేకాదు వొంపుసొంపులు, చుట్టు కొలతలు చూపిస్తూ నెటిజన్లకి సండే ట్రీట్ ఇచ్చింది. కర్లీ హెయిర్‌తో సహజమైన అందాలతో కట్టిపడేస్తుందట అనుపమా.
ఇదిలా ఉంటే ఇందులో అనుపమా తన సండే స్పెషల్‌ని పంచుకోవడం విశేషం. ఆమె మేకప్ లేకుండా, సూర్య కిరణాల లైటింగ్‌లో, తన సహజమైన అందాలను చూపించింది. దీంతో అమితంగా ఆకట్టుకుంటుంది. అనుపమా మేకప్ లేకపోయినా ఇంత అందంగా ఉండటంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు.. తమ అభిమాన తార చేసిన పనికి గర్వపడుతున్నారు.
అనుపమా పరమేశ్వరన్ క్యూట్ అందాలతో టాలీవుడ్‌ని ఆకర్షించింది. `ప్రేమమ్` చిత్రంలో ఆమె నటన, అందం అందరిని కట్టిపడేసింది. దీంతో ఒక్కసారిగా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. దీంతోపాటు వరుసగా `అ ఆ`లో నాగవళ్లిగా కాసేపు అదరగొట్టింది. బ్యూటిఫుల్ అమ్మాయిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించిందట.
ఆ తర్వాత `శతమానం భవతి` చిత్రంతో సూపర్ హిట్‌ని అందుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో అనుపమాకి మంచి పేర్కొచ్చింది. ఆ తర్వాత ఆమెకి వరుసగా అపజయాలు అయితే ఎదురయ్యాయి. `ఉన్నది ఒక్కటే జిందగీ`, `కృష్ణార్జున యుద్దం`, `తేజ్ః ఐ లవ్ యూ`, `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాలతో అపజయాలు చవి చూసింది.
దీంతో అనుపమా కెరీర్ ఇక అయిపోయినట్టే అని, తెలుగులో ఆమెకి ఆఫర్లు రావడం కష్టమే అనే టాక్ వచ్చింది. `రాక్షసుడు` చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇది ఆమెకి ఊరటనిచ్చే అంశం. `రౌడీ బాయ్స్`తో బోల్డ్ రోల్స్ చేసేందుకు సిద్ధపడిందట . ఇందులో లిప్ లాక్ పెట్టి హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని విమర్శలు ఎదుర్కొందట.
అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనుపమా. ఈ క్రమంలో ఇటీవల `కార్తికేయ 2`లో సంచలన విజయాన్ని అందుకుని క్రేజీ హీరోయిన్గా మారిపోయిందట అనుపమా. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్లో హాట్ కేక్‌లా మారడం విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో `18పేజెస్`, `బట్టర్ ఫ్లై` చిత్రాలు చేస్తుంది. మరో తెలుగు సినిమా, ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది అనుపమా.