సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి స్థానం శాశ్వతం కాదు అన్న సంగతి అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తారో .. ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతారు అనేది చెప్పడం చాలా చాలా టఫ్  జాబ్ . కాగా ఎంతో మంది అందాల ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో రాజ్యం ఏలేయడానికి హీరోయిన్లుగా అడుగుపెట్టి ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలని కనేసి వేరే కంట్రీస్ లో సెటిల్ అయిపోయారు. చాలామంది హీరోయిన్స్ యంగ్ ఏజ్ లోనే ఫెడవుట్ అయిపోయి ఏం చేయాలో దిక్కుతోచని పొజిషన్లో హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చే డబ్బులను వెనకేసుకుంటూ ఉంటారు.


కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సమంత ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ దొరికేసింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఆమె మరెవరో కాదు "వీణ రావు". నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు తారకరామారావు తెలుగు ఇండస్ట్రీలోఖి హీరోగా తెరంగెట్రం చేస్తున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వం ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది వీణా రావు. ఈమె తెలుగమ్మాయినే.



సినిమా ద్వారా ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై భారీ హైప్ పెంచేసింది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా చంద్రబోస్ సాహిత్యాలను అందిస్తున్నారు.  దీంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది . మరీ ముఖ్యంగా వీణారావు ఫిజిక్ .. ఆమె అందం.. ఆమె కటౌట్ చూసి చాలా మంది సమంత ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ అంటూ తెగ పొగిడేస్తున్నారు . చూడాలి మరి ఈ బ్యూటీ సమంత ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందో..? లేదో..?



మరింత సమాచారం తెలుసుకోండి: