సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి హిట్స్ భారీగా లేకపోయినా అదిరిపోయే రేంజ్ సినిమాలలో అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాంటి ముద్దుగుమ్మలలో కావ్య దాపర్ ఒకరు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ఈమె ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాలలో నటించింది. కానీ ఈమెకు భారీ బ్లాక్ బాస్టర్ విజయం మాత్రం ఇప్పటివరకు రాలేదు. కానీ ఈమె నటించిన చాలా సినిమాలలో అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు మాత్రం అనేకం ఉన్నాయి. దానితో ఈ బ్యూటీ కి యువతలో మంచి క్రేజ్ ఉంది. దానితో ఈమెకు అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి.

ఇది ఇలా ఉంటే ఈమె సినిమాలలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయి లోనే తన అందాలను ఆరబోస్తోంది. ఇప్పటివరకు ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా కావ్య దాపర్ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను  కాస్త పక్కకు జరిపి తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం కావ్య దాపర్ కి సంబంధించిన ఈ రెడ్ కలర్ సారీ మరియు రెడ్ కలర్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటిమని కేవలం సినిమాల్లో అందాలను ఆరబోసి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హిట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kd