
జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై ఎలాంటి టాక్ వస్తుంది అనే భయం నందమూరి అభిమానుల్లో కూడా ఉంది. అయితే మరి కొద్ది గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనగా సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా కీయరా అద్వాని - హృతిక్ రోషన్ సరసన నటించబోతుంది అని తెలియగానే వీళ్ళ కాంబో గురించి ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు .
కచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య హాట్ సీన్స్ రెండుమూడు అయినా ఉంటాయి అంటూ మాట్లాడుకున్నారు . డైరెక్టర్ కూడా అదే విధంగా తెరకెక్కించారు . కానీ కొన్ని కారణాల చేత సినిమా నిడివి ఎక్కువ అయిపోయిన కారణంగా కొన్ని సీన్స్ ట్రిమ్ చేశారట . మరీ ముఖ్యంగా ఈ ట్రిమ్ చేసిన సీన్స్ లో దాదాపు 9 ఎరాటిక్ కీయర అద్వానీ సీన్స్ ఎగిరిపోయినట్లు తెలుస్తుంది . ఇది నిజంగా కీయర అద్వాని ఫ్యాన్స్ కి నిరాశ తెప్పించే వార్తే. కీయరా అద్వానికి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . మరి అలాంటి బ్యూటీ కి సంబంధించిన సీన్స్ ఎందుకు తీసేసారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ . సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ కి మాత్రం సినిమా చూసిన సాటిస్ఫై ఫీలింగ్ అసలు రాదు అంటూ మాట్లాడుతున్నారు జనాలు. కీయరా అద్వాని క్యారెక్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ 9 సీన్స్ ని లేపేసి బిగ్ మిస్టేక్ చేసింది మూవీ టీమ్ అంటూ కూడా మాట్లాడుతున్నారు . మరి సినిమా రిలీజ్ అయ్యాక చూడానికి సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలి అంటే మరి కొద్ది గమటలు వేచి చూస్తే సరిపోతుంది..?!