
ఈ మూవీ కి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 62.90 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 31.85 కోట్లు , ఉత్తరాంధ్ర లో 18.95 కోట్లు , ఈస్ట్ లో 10.70 కోట్లు , వెస్ట్ లో 8.44 కోట్లు , గుంటూరు లో 13.66 కోట్లు , కృష్ణ లో 9.32 కోట్లు , నెల్లూరు లో 6.98 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ.కి 162.80 కోట్ల షేర్ ... 237.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక లో 18.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళనాడు లో 4.16 కోట్లు , కేరళ లో 97 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 34.55 కోట్లు , ఓవర్సీస్ లో 36.12 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 256.85 కోట్ల షేర్ ... 450.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 72.85 కోట్ల లాభాలు దక్కాయి. దానితో ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.