మంచులక్ష్మి ఏవిషయం పై అయినా చాలా స్పష్టంగా తన మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడటం వలన ఆమె పై ఎవరైనా అసహనం వ్యక్త పరిచినా ఆమె పట్టిచుకోదు తన తండ్రి మోహన్ బాబు లక్షణాలను నూటికి నూరు పాళ్ళు పుణికి పుచ్చుకున్న మంచు