తన ముద్దుల బాబును చేతిలోకి తీసుకొని సంతోష పడుతున్న చంద్రబాబు తనయుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్
బోయపాటి దర్శకత్వంలో ‘సింహ్మా ’ లెజెండ్’ ఆయన ఇమేజ్ ని ఆకాశానికి ఎత్తాయి. ఇక అన్న కొడుకులు కళ్యాన్ రామ్ ‘పటాస్’ సినిమా ఈ సింవత్సరం సూర్ హిట్ టాక్, ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సంవత్సరం టాప్ సినిమాల్లో టాప్ గా నిలిచింది. అంతే కాదు ఈ సంవత్సరం మొదటి రోజే ‘ఉగాది’ పర్వదిన సంవత్సరంలో నారా వారింట పండండి మగబిడ్డ జన్మించాడు. దీంతో బాలకృష్ణ సంతోషానికి అవధులు లేవు... ఇక రాబోయే సినిమా ‘లయన్’ కూడా హిట్ అయితే మటుకు మన్మథనామ సంవత్సరంలో నందమూరి నామ సంవత్సరం అవుతుంది.