రక్షాబంధన్.. రాఖీ పౌర్ణమి నాడు ప్రతి ఇంట్లో ఆనందాల హరివిల్లు..

రాఖీ అంటే..రాకా చంద్రుడు
రాకా అంటే నిండుదనం.. అంటే నిండు పౌర్ణమి నాడు ధరించే రాఖీ కి రక్ష అనే పేరును పెట్టడం జరిగింది. ఈ రాఖీ ని తయారు చేసేటప్పుడు అందులో మూడు పోగులను కచ్చితంగా ఉపయోగిస్తారు..అలా ఎందుకు అంటే.. తోబుట్టువులు తమ సోదరులకు రక్షాబంధన్ కట్టేటప్పుడు ఆరోగ్యం, సంపద ,ఆయువు ఎల్లవేళలా సోదరులకు కలగాలి అని ,తోబుట్టువు మనసారా ఆశిస్తూ, తమ సోదరులకు రక్షాబంధన్ కడతారు.. ఇక అంతే కాదు ఈ రక్షాబంధన్ రోజున సోదరి ఎలాగైతే తమ సోదరులు సంతోషంగా జీవితకాలం జీవించాలి అని అనుకుంటారో, ఇక సోదరుడు కూడా తమ జీవిత కాలం తోడుంటానని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. ఇక దీనినే సోదరి - సోదరుల అనుబంధం అని అంటారు..


అందుకే శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజున ఈ రక్షాబంధన్ ను జరుపుకోవడం ఆనవాయితీ. ఇక ఈ  పౌర్ణమి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ఇంతటి పవిత్రమైన రోజున సోదరులకు రక్షాబంధన్ తో పాటు మరేదైనా బహుమతులను ఇవ్వాలని తోబుట్టువులు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్త యాప్ ను మీ ముందుకు తీసుకు వచ్చాము. ఈ యాప్ ద్వారా కేవలం 999 రూపాయలకే మీ సోదరులకు కావలసిన, మీకు నచ్చిన వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు..

MensXP షాప్ రాఖీ సేల్ ద్వారా మీ సోదరులకు అతి తక్కువ ధరలోనే నచ్చిన వస్తువులను ఇవ్వవచ్చు.

1. ఉత్తమమైన సోదరులకు రాఖీ బాక్స్..
ఈ బాక్స్ లో టీ షర్టు, పెర్ఫ్యూమ్ బాటిల్ తో పాటు చార్కోల్ సబ్బు కూడా లభిస్తుంది. మీకు ప్రత్యేకమైన సోదరులకు ఈ బాక్స్ ను  బహూకరించవచ్చు.

Get the .MensXP rakshabandhan Box here.

2. రాఖీ కాంబో..
ఈ కాంబో తో మీ అన్న వదినలకు కూడా ఫర్ ప్రైస్ ఇవ్వవచ్చు. రెండు తల దిండు లతోపాటు రాఖీ కూడా ఇందులో లభిస్తుంది.

Get the Indie Gifts Rakhi Combo here.

3. ఆరోగ్యకరమైన స్నాక్స్:
మీ సోదరులు బాగా ఇష్టంగా స్నాక్స్ తినే వారు అయితే అలాంటి వారికి ఆరోగ్యకరమైన స్నాక్స్ ను జతచేసి రక్షాబంధన్ కట్టవచ్చు..

Get the Daily Objects wallet here. 
Get the William Penn set here. .
Get The Socksoho Giftbox here. .
Get the Khari Foods Combo here. 
Get the Karmic Balm Pack Of 2 here.  

ఇక వీటితో పాటు మరెన్నో MensXP షాప్ లో లభ్యమవుతున్నాయి. మీరు మీ సోదరుల అభిరుచికి తగ్గట్టుగా ఎంపిక చేసుకొని, వారికి ఈ రక్షాబంధన్ కు  బహుమతిగా ఇచ్చి, వారిని మరింత ఆనందించేలా చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి: