
Jio air fiber plan's:
1).1199:
ఈ ప్లాన్ తో 100 ఎంబిబిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. అలాగే 500 + డిజిటల్ ఛానల్ ను కూడా ఉచితంగా చూసుకోవచ్చు అలాగే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ డిస్నీ ప్లస్ స్టార్ జియో వంటి వాటిని సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
2).1499:
ఈ ప్లాన్ ఎంచుకున్న ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుందట. ఇది నెలరోజుల వ్యాలిడిటీతో 300 mbps స్పీడ్ తో ఇంటర్నెట్ ని అందిస్తుంది.500+ డిజిటల్ చానల్స్ తో అమెజాన్, డిస్నీ హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్ ,సోనీ లైవ్ ఇతర ఓటిటి యాప్ ఉపయోగించుకోవచ్చు.
3).2499:
ఈ ప్లాన్ కూడా 30 రోజులు కలదు..500+ mbps ఇంటర్నెట్ స్పీడ్ కలిగి ఉంటుంది.. ఇందులో అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఇతర ఓటిటి చానల్స్ కూడా ఉంటాయి.500+ డిజిటల్స్ చానల్స్ కూడా ఉంటాయి.
Jio air fiber max:
1).3499:
ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో హై స్పీడ్ 1GPS ఇంటర్నెట్ను అందిస్తుంది. ఇందులో 500 డిజిటల్ చానల్స్ తో పాటు పలు రకాల ఓటీటి యాప్స్ కూడా ఉంటాయి.
అయితే జియో నగరాలలో రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ ను ప్రారంభించిన నగరాల విషయానికి వస్తే గుజరాత్, మహారాష్ట్ర ,తెలంగాణ ,కర్ణాటక, తమిళనాడు ,ఢిల్లీ ,ఆంధ్ర ప్రదేశ్ , హైదరాబాద్లో పలు నగరాలలో వీటిని ప్రారంభించినట్లు తెలుస్తోంది.