కఠినమైన కరోనా మార్గదర్శకాల ప్రకారం 9 వ -12 వ తరగతి విద్యార్థుల కోసం పాఠశాలలు పాక్షికంగా తిరిగి దేశ వ్యాప్తంగా తెరిచారు. స్కూల్ కి హాజరు కాని విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులను కూడా నిర్వహించాలి అని భావిస్తున్నారు. దాదాపుగా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ ప్రారంభించారు. విద్యార్ధులను దూరంగా కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. అయితే చాలా మంది తల్లి తండ్రులు మాత్రం తమ పిల్లలలను స్కూల్స్ కి పంపడానికి ఆసక్తి చూపించడం లేదు.

టైం స్లాట్ ప్రకారం విద్యార్ధులకు పాఠాలు చెప్తున్నట్టుగా చెప్తున్నారు. పూర్తి సమయం స్కూల్ లో విద్యార్ధులను ఉంచకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్ధులు చాలా మంది స్కూల్ కి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనితో ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: