గుండె ఆరోగ్యకరంగా ఉండడం కోసం కొలెస్ట్రాలను సక్రమంగా ఉంచుకోవడం చాలా మంచిది. మంచి కొలెస్ట్రాలను పెంచే విధంగా LDL లేదా చెడు కొలెస్ట్రాలను తగ్గించే విధంగా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమన్నట్లుగా నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఒమేగా-3, ఫైబర్ ఆంటీ యాక్సిడెంట్లు , ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉండేలా మన ఆహారంలో అలవాట్లను మార్చుకోవాలి. ఆహారం ఎలాంటి వాటిలో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). ఫైబర్ వల్ల మన శరీరం నుంచి తక్కువ సాంద్రత LDL ను  తగ్గిస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ ను LDL అని పిలుస్తూ ఉంటారు. ధాన్యపు పిండితో చేసిన బ్రెడ్ ను తినాలి ఫైబర్ ఫ్రూట్ చియా గింజలు ఇటువంటి వాటిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.

2). విటమిన్లు : విటమిన్ బి కోసం పాల ఉత్పత్తులను బాగా తినాలి.. ముఖ్యంగా బచ్చలి కూర క్యారెట్ చిలకడ దుంపలలో ఇవి చాలా లబ్ధిస్తాయి విటమిన్ సి నారింజ నిమ్మకాయల వంటి వాటిలో కూడా లభిస్తుంది. విటమిన్ డి, విటమిన్ E వాటి డ్రైఫ్రూట్లను కూడా తినాలి.

3). పండ్లు కాయగూరలు వచ్చే రసం వల్ల ఫైటో కెమికల్ పుష్కలంగా లభిస్తుంది. వండుకొని ఆహారంలో రకరకాల కూరగాయలను కలుపుకొని తింటూ ఉండాలి. ముఖ్యంగా ఎరుపు పసుపు క్యాప్సికమ్, బీట్రూట్ వంకయ ఇలా అన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలాంటివి అన్ని చేర్చుకొని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల దెబ్బతిన్న కణాలను సరిచేస్తుంది.

4). స్ట్రాబెరీలో ,బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వంటివి అనేక రకాల బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా లభిస్తాయి అందుచేతనే వీటిని కనీసం నెలలో ఒకసారి అయినా తింటూ ఉండాలి. ఇక వీటితో పాటుగా డార్క్ చాక్లెట్, కాఫీ క్యారెట్ టమోటా బచ్చలి కూరలు ఈ యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా లభిస్తాయి.

5). ఒమేగా-3 మంచి కొవ్వు రకం గల చేపలలో అవిసె గింజలలో ఎక్కువగా లభిస్తుంది. ఇవి గుండెను కాపాడాలతో పాటు ఊపిరితిత్తులను కూడా సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: