మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీదేవి , బోని కపూర్ ల కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరస మూవీ అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ "మిలి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నిన్న అనగా నవంబర్ 4 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. 

మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ కు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఈ క్రేజీ మూవీ కి ఈ ముద్దుగుమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అద్భుతమైన క్రేజీ అవకాశాలతో కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా జాన్వి కపూర్ తాజాగా కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. జాన్వి కపూర్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితంఅయ్యేలా ఫోటోలకు అదిరిపోయే యాంగిల్స్ లో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం జాహ్న కపూర్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: