టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ హీరోయిన్లలో శ్రీ లీల మొదటి స్థానంలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆమె నటించిన పెళ్లి సందడి సినిమాతో మొట్టమొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ను తగ్గించుకుంది. మొదట కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో నటించిన ఈమె దాని అనంతరం ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 

దీంతో ఈమెకి వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ అమ్ముడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక  ప్రాజెక్టు నుండి ఈమె తప్పుకున్నట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా అనేక రకమైన వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం విడుదలైన సూపర్ డూపర్ సినిమాలలో ఒకటిగా నిలిచిన డీజే ఇల్లు సినిమాలో ఈమెకి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందుకోసం శ్రీ లీలను హీరోయిన్గా ఎంత చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నుండి తప్పుకుంది అన్న వార్తలు సైతం రావడం జరిగాయి. తాజాగా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది ఈమె. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా కేవలం ఒక రూమర్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అసలు ఈ సినిమా చేయడానికి అసలు నేను ఒప్పుకోలేదని తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఈమె. దీంతో ఈ వార్తలపై క్లారిటీ రావడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వర్ష సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈమె వైష్ణవ్ తేజ్ తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: