నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా , తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 12 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటివరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 31.05 కోట్ల షేర్ ... 50.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
సెకండ్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.15 కోట్ల షేర్ ... 11.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
మూడవ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.30 కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
నాలుగవ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.15 కోట్ల షేర్ ... 14.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఐదవ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.25 కోట్ల షేర్ ... 12.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఆరవ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.20 కోట్ల షేర్ ... 8.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.41 కోట్ల షేర్ ... 5.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను చేసింది. మొత్తంగా ఈ సినిమా 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 68.51 షేర్ ... 114.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


ఇప్పటికి కూడా వీర సింహా రెడ్డి మూవీ ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా ... బాలకృష్ణమూవీ లో డ్యూయల్ రోల్ లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: