
అయితే ఇప్పుడు రీసెంట్ గా హీరోయిన్ జ్యోతిక తీసుకున్న నిర్ణయం సూర్య ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది . మనకు తెలిసిందే తాజాగా సూర్య నటించిన సినిమా "రెట్రో". ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . కాగా ఈ సినిమా రిలీజ్ ఐ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సూర్యని విపరీతంగా ట్రోల్ చేస్తూ వచ్చారు జనాలు . మొదట "కంగువ".. ఇప్పుడు "రెటృఓ"..బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇక కెరియర్ క్లోజ్ అంటూ రకరకాలుగా ఘాటుగా కౌంటర్స్ వేశారు. అయితే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ని సూర్య భార్య జ్యోతిక సమర్థవంతంగా ఎదుర్కొంటుంది .
మరీ ముఖ్యంగా సూర్య డిప్రెషన్ కి గురి కాకుండా స్పెషల్గా కేర్ తీసుకుంటుందట. అంతేకాదు నెక్స్ట్ సినిమాల విషయాల నుంచి జ్యోతికనే స్టోరీ ఫైనలైజ్ చేయబోతుందట. అంతేకాదు సోషల్ మీడియాలో ఎవరైతే సూర్య ని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా ఇంకో సినిమా ఉండబోతుంది అని .. సూర్య సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకునే విధంగా పక్కా ప్లాన్ తో ఒక బిగ్ డైరెక్టర్ తో ఆమె చర్చలు జరుపుతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రతి విషయంలోనూ సూర్యకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది జ్యోతిక . ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అయినా సరే సూర్య లైఫ్ ఇంకా సూపర్ సక్సెస్ గా ముందుకు వెళ్లడానికి కష్టపడుతూనే ఉంది జ్యోతిక అంటూ ఆమెను ఓ రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు.