ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. మారుమ్రోగిపోతున్నాయి.  అటు మీడియా ఇటు టెలివిజన్ రంగం మొత్తంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పేర్లే ట్రెండ్ అవుతున్నాయి . దానికి కారణం లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేయడమే . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఆమె ప్రెగ్నెన్సీ పై ఎలాంటి వార్తలు వినిపించాయో అందరికి తెలిసిందే.  ఫైనల్లీ ఆ వార్తలను అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది లావణ్య త్రిపాఠి .


త్వరలోనే కొత్త రోల్ ప్రారంభం కాబోతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అంతేకాదు లావణ్య త్రిపాఠి కి ఏడవ నెల అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.  సోషల్ మీడియాలో ఇప్పుడు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే లావణ్య త్రిపాఠికి పాప పడుతుందా ..? బాబు పుడతాడా ..? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది . చాలామంది మెగా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు అని .. ఒకవేళ బాబు  పుడితే వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ చరిత్రను తిరగరాసినట్లే అని  మాట్లాడుకుంటున్నారు.



ఉపాసన రెండవ బిడ్డకి జన్మనిస్తుందా ..? లేదా..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉంది అని మొదటి ప్రెగ్నెన్సీకే పది ఏళ్లు గ్యాప్ తీసుకున్న ఉపాసన రెండవ ప్రెగ్నెన్సీ అంత ఈజీగా ఓకే చెప్పదు అని .. ఓకే చెప్పినా బాబు పుడతాడు అన్న గ్యారంటీ అసలు లేదు అని .. ఇక మెగా ఫ్యామిలీలో ఉండే నెక్స్ట్ వారసుడు అఖీరానందన్ పెళ్లికి చాలా టైం ఉంది అని ..ఒకవేళ అఖీరానందన్ పెళ్లి చేసుకొని పిల్లల్ని కనీ నా అది పెద్ద కాంట్రవర్షియల్ గా మారిపోతుంది అని ..రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చేశాడు .



ఇక అఫీషియల్ గా ఇంటికి కోడలు కాలేదు. అప్పుడు రేణు దేశాయ్ కొడుకు కొణిదెల ఫ్యామిలీకి ఎలా వారసుడవుతారు ..? అని పరోక్షంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా స్వీట్ మెమోరీని అఖీరా నందన్ కి ముడిపెడితే ట్రోల్ చేస్తున్నారు . వరుణ్ తేజ్ కి కొడుకు పుడితే మాత్రం మెగా వారసుడు వచ్చాడు అన్న ఫీలింగ్ అభిమానులకు ఎక్కువగా ఉంటుంది అని ..మెగా ఫ్యామిలీ చరిత్రను తిరగ రాసిన వాడు అవుతాడు వరుణ్ తేజ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: