
ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలు అభిమానులకు సైతం ఎంతగానో నచ్చాయి. ది రాజాసాబ్ సినిమాతో ఈ మ్యాజిక్ రిపీట్ కావాల్సి ఉంది. దర్శకుడు మారుతి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో ఆ కష్టానికి తగిన గుర్తింపు సైతం దక్కాలని ఈ హీరో అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. స్టార్ హీరో ప్రభాస్ పారితోషికం ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. ది రాజాసాబ్ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ది రాజాసాబ్ సినిమాలో కథ, కథనం విషయంలో ఊహించని ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
ది రాజాసాబ్ సినిమాకు సంబంధించి త్వరలో ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది. ది రాజాసాబ్ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా బ్యానర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పీపుల్స్ మీడియా గతంతో పోలిస్తే సినిమాల నిర్మాణంలో నిదానంగా ముందుకెళ్తోంది. ప్రభాస్ విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన నేపథ్యంలో ఈ హీరో సినిమాల షూటింగ్ సైతం వేగంగా పూర్తయ్యే ఛాన్స్ అయితే ఉంది.