మంచు హీరో మంచు మనోజ్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్ మరికొన్ని రోజుల్లో భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 
మంచు లక్ష్మి అక్క కాదు అమ్మ అంటూ మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మంచు లక్ష్మి జీవితంలో తను, నా లైఫ్ లో నేను బిజీ అయ్యామని ఇప్పటికే కలిసి నెల రోజులు అవుతోందని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి నన్ను అకస్మాత్తుగా చూడగానే ఎమోషనల్ అయిందని ఆయన అన్నారు. మంచు లక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్ అని తను నా అమ్మ అని మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
మంచు మనోజ్ భైరవం సినిమాతో ఎలాంటి ఫలితన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. భైరవం సినిమా కలెక్షన్ల పరంగా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. భైరవం సినిమా కథ, కథనం విషయంలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
 
భైరవం సినిమా మంచు మనోజ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భైరవం సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నరు. మంచు మనోజ్ తర్వాత సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. మంచు మనోజ్ కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో భైరవం మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: