బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన కపుల్స్ లలో రన్వీర్ సింగ్ , దీపిక పదుకొనే కపుల్స్ ఒకటి. ఇకపోతే ప్రస్తుతం రణ్వీర్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తూ ఉంటే దీపికా పదుకొనే వరుస పెట్టి అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుం ది . వీరిద్దరు కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. అలాగే వీరికి సూపర్ సాలిడ్ క్రేజ్ ఉండడంతో ఒక్కో మూవీ కి వీరికి పెద్ద మొత్తంలో పారితోషకాలు కూడా దక్కుతున్నాయి. దానితో వీరి ఆస్తులు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ కపుల్ గా కొనసాగుతున్న వీరిద్దరిలో ఎవరి ఆస్తి ఎంత ..? మొత్తంగా వీరిద్దరికీ కలిపి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అనే దానిపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వార్త ప్రకారం రన్వీర్ సింగ్ , దీపికా పదుకొనే లకి సపరేట్గా ఎంత ఆస్తి ఉంది ..? మొత్తంగా ఎంత ఆస్తి ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రన్వీర్ సింగ్ దాదాపు ఒక్కో సినిమాకు దాదాపుగా 20 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈయన మొత్తం ఆస్తి 362 కోట్లు అని తెలుస్తుంది. అలాగే ఈయన వార్షిక ఆదాయం 21 కోట్ల వరకు ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక దీపికా పదుకొనే ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె మొత్తం ఆస్తి 500 కోట్ల వరకు ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరి ఆస్తి కలిపి మొత్తంగా 860 ప్లస్ కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rs