మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే సమంత కు అద్భుతమైన గుర్తింపు ఉన్న కూడా ఈమె వరుస పెట్టి సినిమాలు చేయకుండా అత్యంత స్లో గా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

ఈమె ఆఖరుగా విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత ఈమె ఏ మూవీ.లో కూడా హీరోయిన్గా నటించలేదు. ఇది ఇలా ఉంటే ఈమె ఎన్నో సినిమాల్లో తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గతంలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను చాలా ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉండేది. 

ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడం లేదు. తాజాగా సమంత కు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: