
అలాగే దీనిని పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగించుకుంటున్నారు .. అలాగే గూగుల్ యూట్యూబ్ వంటి యాప్ లు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో కలిసి ఉన్నప్పటికీ ఐఫోన్‌ల లో అలా ఉండదు .. యూట్యూబ్ నుఐఫోన్‌ల లో విడిగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి .. దాని కారణం గా అవసరమైన ఐఫోన్ వినియోగదారులు యూట్యూబ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు .. అయితే అలా చాలామంది ఐఫోన్ వినియోగదారులు యూట్యూబ్ యాప్ ను వాడుకుంటున్నారు .. అయితే అందులో కొంత మంది వినియోగదారులు యూట్యూబ్ ను ఉపయోగించడం లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు .. ఈ పరిస్థితి లో గూగుల్ వినియోగదారులను యూట్యూబ్ యాప్ ను అన్ అన్‌ఇన్‌స్టాల్ చేయమని కోరింది .. అలాగే యూట్యూబ్ ఎక్స్ పేజీ లో పోస్టు కూడా పెట్టింది .. యూట్యూబ్ ని తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఆ సమస్యల ను పరీక్షించుకోవచ్చు అని కూడా చెబుతున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు