నేటి సమాజంలో గర్భిణులకు నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తున్నారు. రోజురోజుకి సిజరిన్ సంఖ్యా పెరుగుతూనే ఉంది. అయితే గర్భిణులకు నార్మల్ డెలివరీ కావడానికి కొన్ని పదార్థాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుందో ఒక్కసారి చూద్దామా.

సాధారణంగా గర్భధారణ సమయంలో పైనాపిల్ తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భిణులు పైనాపిల్ తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా.. పైనాపిల్‌లో బ్రోమేలైన్ అనే ఎంజైమ్ ఉండటం వలన నార్మల్ డెలివరీకి సహాయపడుతుంది. అంతేకాదు.. గర్భిణీలు రెడ్ రాస్ప్బేరీ లీఫ్‌ని టీ రూపంలో తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇక గర్భిణులు దీనిని టీ రూపంలో తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు.

కాగా.. గర్భిణులు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రెడ్ రాస్ప్బేరీ లీఫ్‌ని కూడా మీరు తీసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇక డ్యూ డేట్ కి దగ్గర పడినప్పుడు దీన్ని తీసుకుంటే నాచురల్ డెలివరీ అవుతుందని చెబుతున్నారు. దీనిని 34వ వారం తర్వాత నుండి తీసుకుంటే మంచిదని డాక్టర్లు తెలిపారు.

అలాగే.. మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క బాడీ నమ్మండి. అలానే రిలాక్స్‌గా ఉంచుకోవాలని చెబుతున్నారు. గర్భిణులకు ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తే సమస్యలు రావని తెలిపారు. అంతేకాకుండా గర్భిణులు ఈ విధమైన టిప్స్‌ని అనుసరించారు అంటే కచ్చితంగా నార్మల్ డెలివరీకి సహాయం చేస్తుందని తెలిపారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉండొచ్చునని తెలిపారు. అంతేకాక.. గర్భిణీలు ఆనందంగా ఉండటం కూడా చాలా ముఖ్యం అని అంటున్నారు. గర్భిణులు ఒత్తిడి లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని, రోజూ వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: