పాపం.. పాకిస్తాన్.. ఈ ఏడాది కూడా ఆ దేశం పరిస్థితి ఏమీ బాగా లేదు.. పాకిస్తాన్‌ను ఇంకా ఏఎఫ్‌టీఎఫ్‌ సంస్థ ఇంకా గ్రే జాబితాలోనే ఉంచింది. పాక్‌ను గ్రే జాబితాలో ఎఫ్‌ఏటీఎఫ్‌ కొనసాగించనున్న సదరు సంస్థ ప్రకిటంచింది. అంతే కాదు.. పాక్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలో కొనసాగించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇంతకీ ఈ ఎఫ్‌ఏటీఎఫ్ అంటే ఏంటో తెలుసా.. ఇది ప్రపంచ మనీ లాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ వంటి అంశాలపై నిఘా వేసి ఉంచుంది.

పాకిస్తాన్ మాత్రరం లక్ష్యాలను చేరుకోనందున గ్రే జాబితాలో కొనసాగించనున్నట్లు చెబుతోంది. కానీ.. 2018 జూన్‌ నుంచి పాకిస్థాన్ గ్రే జాబితాలోనే కొనసాగుతోంది. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికసాయం అందకుండా చర్యలు తీసుకోవడంలో పాక్‌ విఫలం అవుతోంది. అందుకే గ్రే జాబితాలో కొనసాగిస్తున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ ను విరమించాలని ఏపీ అర్థం చేసుకుంటున్నాడునుంటారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: