తైవాన్ జలాల్లోకి, గగన తలం లోకి, ఇంకా తైవాన్ భూభాగాల్లోకీ ఎంటర్ అవుతూ రెచ్చగొడుతున్న చైనా ఇంకో దారుణమైన కుట్రకు తెరతీసింది. 260 బీసీలో చైనా,తైవాన్ వీళ్లిద్దరికి పెద్ద యుద్ధం జరిగింది. మూడు సంవత్సరాల యుద్ధం తరువాత తిండి లేక 4,000 మంది చనిపోయిన పరిస్థితిలో అక్కడ సొంత వాళ్ళని కూడా చంపుకు తిన్న రోజులు ఉన్నాయి.


ఇప్పుడు అలాంటిది కాకుండా సరికొత్త యుద్ధం అదేంటంటే, ఇవాళ తిండి లేకపోయినా  బ్రతుకుతున్నారు గాని ఇంటర్నెట్ లేకపోతే మాత్రం బ్రతకలేక పోతున్నారు. ఇంటర్నెట్ లేకపోతే డబ్బులు బయటికి రాక ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాంతానికి ఇంటర్నెట్ కట్ చేసింది చైనా.


మచ్చు ఆక్యుపెలుగు అనేటువంటి చైనాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో 13 వేల మంది జనం ఉంటారు. అక్కడ రెండు షిప్పుల ద్వారా సముద్రపు అడుగుభాగానికి వెళ్లి ఇంటర్నెట్ కేబుల్ కట్ చేశారు.  మొదటి కేబుల్ చైనా ఫిషింగ్ బోర్డుల ద్వారా కట్ చేస్తే, రెండో కేబుల్ కార్గో షిప్ ద్వారా కట్ చేసేశారు. ఈ రెండు కేబుల్స్ కట్ అయిపోవడంతో ఫోన్లు పనిచేయలేదు. ఫుడ్ డెలివరీ లాంటివి ఆగిపోయాయి.  


మనీ ట్రాన్స్ఫర్ ఆగిపోయి పెద్ద సమస్య వచ్చింది. ఇంతకుముందు ఈ రెండు వైర్ లలో ఒక వైర్ తెగిపోతే ఆ సమస్యను సెట్ రైట్ చేస్తూ వచ్చేవారు. ఇంతకు ముందు 2018 21 సంవత్సరాల మధ్యన ఐదు సంవత్సరాలలో ఇలా 27 సార్లు చైనా ఇలాంటి కుట్రలకు పాల్పడింది.  ఇప్పుడు 2 వైర్లు ఒకేసారి కట్ చేయడంతో తీవ్రమైన సమస్య ఏర్పడింది. కాకపోతే వాళ్ళు సెట్ చేసుకునే బ్యాకప్ హాస్పటల్ కి, ప్రభుత్వ కార్యాలయానికి మాత్రమే పనిచేస్తాయి. దీంతో మొత్తం అంతా కూడా ఒక్కసారిగా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో మళ్ళీ చేస్తాము అనే సంకేతాలు చైనా ఇచ్చిందన్న సందేహం వ్యక్తం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: