తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెం.150’ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం దర్శకుడు, కొరియో గ్రాఫర్ లారెస్స్ రంగంలోకి దిగినట్లు