సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంతమంది కమర్షియల్ సినిమాలలో నటిస్తూ తమ అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు కేవలం కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని అందులో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా లా కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. 

ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే క్రికెట్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయిన అప్పటికీ ఐశ్వర్య రాజేష్ కు మాత్రం నటిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు కూడా స్కిన్ షో కు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రం నటించలేదు. అలాగే తన సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా స్కిన్ షో తో ఉన్న ఫోటోలను ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేయదు. 

కాకపోతే తాజాగా ఐశ్వర్య రాజేష్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో మాత్రం ఐశ్వర్య రాజేష్ తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పొట్టి డ్రెస్ ని వేసుకొని తన థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టైల్జ్ ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ ఇంత హాట్ గా ఉన్న ఫోటోలను ఎప్పుడూ తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోవడంతో ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: