టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన చేతిలో ఇప్పుడు పెద్దగా సినిమాలేవి లేకపోవడం ఆమె అభిమానులను కొంత కలవరపెడుతుంది. అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన పుష్ప సినిమా ఘనవిజయం సాధించడంతో ఈమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ తెలుగులో సినిమా అవకాశాలను అందుకోవడంలో మాత్రం ఈమె కాస్త అలసత్వం చూపించింది అని చెప్పాలి. ఛలో సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తర్వాత పెద్ద హీరోల సరసన అవకాశాలు రాబట్టుకోవడంలో సఫలం అయింది.

ఆ విధంగా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ భారీ విజయాలను అందుకోవడంతో లక్కీ బ్యూటీగా పరిగణించిన చాలామంది హీరోలు ఏమను తమ సినిమాలలో హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపించారు. ఆ విధంగా బాలీవుడ్ చిత్ర పరశ్రమలో కూడా మంచి అవకాశాలను అందుకున్న రష్మిక మందన ఇప్పుడు అక్కడ మాత్రమే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం తెలుగులో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆమె అభిమానులు కొంత కలవర పడుతున్నారు.

 ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప రెండవ భాగం సినిమా మాత్రమే ఉంది ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగులో సినిమాసినిమా చేస్తుంది అనే విషయం ఇంతవరకు క్లారిటీ రాలేదు త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది దర్శకత్వంలో సినిమా ఈమె చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంతవరకు రాకపోవడం కొంతమందిని అయోమయానికి గురిచేస్తుంది ఈ నేపథ్యంలో ఆమె త్వరగా ఓ సినిమా చేసి దాని ద్వారా మంచి విజయం అందుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ప్రస్తుతం హాలిడే ట్రిప్ ల ఉన్న ఈ ముద్దుగుమ్మ తిరిగి వచ్చిన తర్వాత తన కెరీర్ కు ఉపయోగపడే సినిమాలను ఎంపిక చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: