మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తేరకేకుతున్న పాన్ ఇండియా మూవీ లో ఐటెం సాంగ్ లో సెలెక్ట్ అయింది. 

మూవీ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో కూడా ఈ హాట్ బ్యూటీ ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం లో తెరకెక్కుతున్న దసరా మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ కు ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

తాజాగా ఊర్వశి రౌటేలా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: