సినీ ఇండస్ట్రీ ల్లోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంటర్ అయి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు అలాంటిది వారిలో ఒకరైన వారు కార్తీక్ ఆర్యన్. ఆయన బాలీవుడ్లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో కార్తీక్ ఆర్యన్. ఆయన కెరీర్ స్టార్టింగ్ లో  చిన్న మూవీస్లే చేసినా ఆ తర్వాత అతడి స్థాయి కొద్దిగా పెరిగింది. ఐతే మధ్యలో అతడిని ఒక మువీ నుండి కరణ్ జోహార్ తీసేయడం మరొక మూవీ కూడా అతడి చేతి లోనుండి చేజారడం చూసి ఇక నుండి అతను పైకెదగడం కష్టమే అని చాలామంది తేలిగ్గా ఆయనను తీసిపారేశారు. కానీ ఆయన చేసిన సినిమా ఐనా ‘భూల్ భూలయియా-2’తో ఆయన మరలపుంజుకున్నాడు.

ఒక వైపు బాలీవుడ్ సూపర్ స్టార్ల మూవీస్ లు బాక్సాఫీస్ వద్ద వరుసగా దిశస్టర్స్ అవుతున్న టైం లోనే  కార్తీక్ ఆర్యన్ చేసిన  ఈ హార్రర్ కామెడీ మూవీ బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీకి ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఆ మూవీ తో అతడి స్థాయి  మారిపోయింది. దాంతో ఆయన డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మిడ్ రేంజ్ స్టార్‌గా ఎదిగిన కార్తిక్ రీసెంట్గా ఒక మూవీ కు పర్ డే రోజుకు రెండు కోట్ల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

ఐతే ఈ సంగతి ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన మొదటి మూవీ ‘ప్యార్ కా పంచనామా’కు కేవలం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.1.25 లక్షల రూపాయలు మాత్రమే.రీసెంట్ గా ఆయన ఒక మూవీ కి  రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీస్కుంటునట్లుగా సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది.

ఐతే దీని గురించిఆయన ఒక టీవీ షోలో స్పందిస్తూ  “నేను కరోనా టైంలో ఒక మూవీ చేశాను. ఆ మూవీ లో నా క్యారెక్టర్ కంప్లీషన్ టెన్ డేస్ లోనే పూర్తయింది. తక్కువ టైం లో మూవీ ను పూర్తి చేయడం వల్ల ప్రొడ్యూసర్స్ లకు రెట్టింపు లాభం దక్కింది. అది నా  పారితోషకం దక్కింది. అందుకు నేను అర్హుడినే అనుకుంటున్నా” అని కార్తీక్ అన్నాడు. ఆ మూవీ కు అక్షరాలా ఇరవై కోట్ల రెమ్యూనరేషన్  తీసుకున్న కార్తీక్ పని చేసింది పది రోజులే కాబట్టి రోజుకు రెండు కోట్లు తీస్కుంటున్నట్లయింది. ఐతే ప్రెసెంట్ ఆయనకు డిమాండ్ తో కంపేర్ చేస్తే వేరే హీరోలు తీసుకుంటున్న దాంతో కంపేర్ చేస్తే అదేమీ పెద్దగా హై అని అనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి: