తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం థాంక్యూ , పక్కా కమర్షియల్ అనే తెలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయాయి. 

పోయిన సంవత్సరం రాశి తమిళ్.లో సర్దార్ మూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు , తమిళ ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకొని ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరస ప్రాజెక్టులలో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో  ముందుకు సాగిస్తుంది. 

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రాశి కన్నా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు కూర్చొని స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రాశి కి సంబంధించిన ఈ అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రాశి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: