మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ ప్రస్తుతం ఇటు సినిమాల్లోనూ ... అటు టీవీ షో లలోను వరుస అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎన్నో సినిమాల్లో నటించినా అనసూయ అద్భుతమైన క్రేజ్ ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అనసూయ , సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప మూవీ లో సునీల్ కు భార్య పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా అనసూయ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ... టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

అందులో భాగంగా తాజాగా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: