ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రస్తుతం తమిళ , హిందీ  సినిమాలలో కూడా నటిస్తూ ఈ రెండు ఇండస్ట్రీలలో కూడా అద్భుతమైన క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పూజా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం పూజ ... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా పూజ కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి తన అందచందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇలా హీరోయిన్ అవకాశాలతో పాటు స్పెషల్ సాంగ్ అవకాశాలను కూడా దక్కించుకుంటూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా పూజా హెగ్డే తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: