
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ లో పేరున్న దిగ్గజ నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు .. ఆయన చేతిలో భారీ సక్సెస్ లు ఉన్నాయి .. అలాగే బోలెడన్ని ప్రాజెక్టులు కూడా సెట్ చేసుకుంటున్నారు .. అలా ఎప్పుడూ బిజీగా ఉండే ఆ నిర్మాత .. అయితే ఆయనకు ఓ వీక్నెస్ కూడా ఉంది .. హీరోయిన్లతో చాలా సన్నిహితంగా గడుపుతూ ఉంటాడు .. వారికి ఖరీదైన బహుమతులు కూడా ఇస్తారు .. ఇక వాళ్లు కూడా ఈ నిర్మాతని అంతే గౌరవిస్తూ ఉంటారు .. అలాగే ఆయన సంస్థలో ఓ సినిమా చేసిన ఓ హీరోయిన్ ప్రస్తుతం ఈ నిర్మాత చేతిలో కీలుబొమ్మగా తయారైందని ఇన్సైడ్ వర్గాల టాక్ చెబుతున్నాయి .. ఓ సినిమా ఒప్పుకోవాలన్నా .. ఓ ప్రాజెక్ట్ పై సంతకాలు చేయాలన్నా .. ఆ నిర్మాత గైడ్లైన్స్ అమెకు తప్పనిసరిగా మారాయి .. సినిమా నువ్వు చెయ్ అంటే ఆమె చేస్తుంది .. వద్దు అంటే ఆగిపోతుంది .. అంతలా ఆ హీరోయిన్ ని ఆతను గైడ్ చేస్తున్నాడు .
రీసెంట్ గానే దుబాయ్ వెళ్లి 50 లక్షలు ఖర్చుపెట్టి షాపింగ్ కూడా చేశాడని టాక్ .. ఇక దాంతో ఆ హీరోయిన్ అతనకు మరింత ఫిదా అయిపోయిందని గాసిప్‌లు కూడా వినిపిస్తున్నాయి .. సాధారణంగా సినిమాలు చేసే సమయంలో నిర్మాతలు హీరోయిన్స్ ని పాంపరింగ్ చేస్తూ ఉంటారనేది వాస్తవం . ఇక సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ రిలేషన్ కొనసాగుతుందంటే వారి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే అందరికీ అనిపిస్తుంది .. ఈ హీరోయిన్ తేనే కాదు ఈ సంస్థలో ఏ హీరోయిన్ చేసిన ఆ హీరోయిన్ ను ఈ నిర్మాత ఇలానే పాంపరింగ్ చేస్తూ ఉంటారని .. అలాగే రెమ్యూనరేషన్ కంటే ఇతను ఇచ్చే గిఫ్ట్లు ఖరీదని వీళ్ళ వ్యవహారం తెలిసిన వాళ్లు జోకులు వేసుకుంటున్నారు ..