మనందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులర్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న "మురుగన్" అనే సినిమాలో నటించబోతున్నాడు.  దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ మేకర్స్ చెప్పే మాటలు బట్టి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో రీసెంట్గా కనిపించిన ఓ బుక్కు బట్టి ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయినట్లే అని తెలుస్తుంది . నిజానికి ఈ రోల్ కోసం ముందుగా అల్లు అర్జున్ ని అనుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస రావు.

అలానే మాటలు జరిగాయి . మొత్తం టీం కూడా ఫైనలైజ్ అయింది . కాల్షీట్స్ కూడా ఇచ్చాడు బన్నీ. కానీ పుష్ప2 సినిమా తర్వాత ఒక్కసారిగా ఆయన రేంజ్ లెవెల్ మారిపోవడంతో ఆయన చేసే నెక్స్ట్ సినిమా కూడా ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ అయి ఉండాలి అని భావించి ..బన్నీ..త్రివిక్రమ్ సినిమాను హోల్డ్ లో పెట్టారు . ఆ స్ధానంలోకి అట్లీ ని తీసుకొచ్చారు. అయితే ఎప్పటికైనా ఈ సినిమా అల్లు అర్జున్ చేస్తాడు అని అనుకున్నారు అభిమానులు.  కానీ సడన్గా త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించగా.. ఆయన ఓకే చేయడం చకచగా జరిగిపోయాయి.

దీంతో అల్లు అర్జున్ ఖాతాలో నుంచి ఈ సినిమా తారక్ ఖాతాలో చేరింది. ఎన్టీఆర్ .."డ్రాగన్ , దేవర 2" సినిమాలు అయిపోగానే ఈ మూవీ సెట్స్ పై కి తీసుకొచ్చేలా ప్లాన్  చేస్తున్నారు అంటూ తెలుస్తుంది . ఈ లోపు త్రివిక్రమ్ - వెంకటేష్ తో సినిమా ఫినిష్ చేసేస్తాడు .  ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఎవరిని చూస్ చేసుకోబోతున్నారు..?? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది . చాలామంది రష్మిక అంటూ జాన్వి కపూర్ అని అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ట్రెడిషనల్ క్యారెక్టర్స్ కి సాయి పల్లవి కి మించిన హీరోయిన్ ఎవరు ఉంటారు..? అంటూ కూడా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.  ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచి  వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: