సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లుగా మంచి స్థాయికి చేరుకోవాలి అంటే ఆ ముద్దుగుమ్మలకు అందం అనేది ఎంతో ముఖ్యం. అందంగా ఉన్న వారికే ఎక్కువ శాతం హీరోయిన్లుగా అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా హీరోయిన్లుగా అవకాశాలు వచ్చిన తర్వాత వారికి మంచి విజయాలు దక్కడం , అలాగే వారు నటించిన సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే వారు ఈ సినిమా ఇండస్ట్రీ లో నటిగా మరింత ముందుకు స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అదే నటి కనుక సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దాము అనుకునే సమయానికి వారు అందంగా లేకపోయినా , చాలా లావుగా ఉన్న వారికి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాలు రావడం కష్టం అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న ఓ బ్యూటీ సినిమాల్లోకి రాక ముందు ఏకంగా 96 కిలాలు ఉండేదట. ఇక సినిమాల్లోకి వచ్చే ముందు ఆమె లావు తగ్గిందట. ఆ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకు 96 కిలాల నుండి ప్రస్తుతం జీరో సైజుకు చేరుకొని కురాళ్ల కలల రాకుమారిగా మారిన ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సార అలీ ఖాన్. ఈమె ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను సినిమాల్లోకి రాక ముందు దాదాపు 96 కిలాల బరువు ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ  సమస్య ఉండేది. 

దాని వల్ల నేను విపరీతంగా బరువు పెరిగాను అని ఆమె తెలిపింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని ali KHAN' target='_blank' title='సారా అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సారా అలీ ఖాన్  తెలిపింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ali KHAN' target='_blank' title='సారా అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సారా అలీ ఖాన్ అనేక హిందీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: