ఇదేంటని అడిగిన కావమ్మ కి నాకు గత కొంత కాలంగా కడుపు నొప్పి వస్తోందమ్మ! వైద్యుని అడిగితే ప్రతిరోజూ కుక్క రక్తం పూయమన్నాడు. అన్నాడు అది విని బీరా భయంతో పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి.. బూరాని బీరా ఎలా బయ పెట్టిందో కావమ్మకు చెప్పాడు. శాయన్న చెప్పిన మాట విని పెద్దగా నవ్వేసినా కావమ్మ.. బీరా నీ దగ్గరకు తీసుకొని శాయన్న లాగే నువ్వు బూరా కూడా నాకు పిల్లలు లాంటి వారే! అది మనకి ఆహారం తెచ్చి ఇస్తే నువ్వు కాపలా ఉంటున్నావు..కాబట్టి ఎవరి పని వాళ్లది ఇందులో అసూయపడడానికి ఏముంది అని చెప్పి మందలించింది..